Add Zee Business As A Preferred Source
App

Pakistan Floods: పాకిస్థాన్ లో జల విలయం.. 220 మంది మృతి..

Pakistan Floods: దాయాది దేశం పాకిస్థాన్ లో వర్షం  విలయం సృష్టించింది.  పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా  ఇప్పటివరకూ 220 మంది మృతి చెందారు.

Pakistan Floods: పాకిస్థాన్ లో జల విలయం.. 220 మంది మృతి..
Image Credit: Pakistan Flash Floods (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More