Hafeez Saeed: మా నీళ్లు ఆపేస్తే.. మీ రక్తం పారిస్తా.. ప్రధాని మోడీకి ఇండియా మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయ్యద్ ఓపెన్ వార్నింగ్..

పహెల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ ను అన్న రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తుంటే మతిపోయిన హఫీజ్ నోటికి ఏది వచ్చినట్లు మాట్లాడతున్నాడు. పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపివేయడంతో నరేంద్ర మోడీ మాకు నీటని నిలిపివేస్తే నీ శ్వాస ఆపేస్తాం.. భారత్ లో రక్తం పారిస్తాం అంటూ హెచ్చరికలు చేశాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 25, 2025, 06:16 PM IST
Hafeez Saeed: మా నీళ్లు ఆపేస్తే.. మీ రక్తం పారిస్తా.. ప్రధాని మోడీకి ఇండియా మోస్ట్ వాంటెడ్  హఫీజ్ సయ్యద్ ఓపెన్ వార్నింగ్..

Hafeez Saeed:పహెల్గామ్ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ ను అన్న రకాలుగా అష్టదిగ్బంధనం చేస్తుంటే మతిపోయిన హఫీజ్ నోటికి ఏది వచ్చినట్లు మాట్లాడతున్నాడు. పాకిస్తాన్ కు సింధు జలాలను నిలిపివేయడంతో నరేంద్ర మోడీ మాకు నీటని నిలిపివేస్తే నీ శ్వాస ఆపేస్తాం.. భారత్ లో రక్తం పారిస్తాం అంటూ హెచ్చరికలు చేశాడు.

Add Zee News as a Preferred Source

హఫీజ్ ప్రకటనపై భారత్ మండిపడుతోంది. పాకిస్తాన్ లో తలదాచుకొని దొంగ దెబ్బ తీసే నీకు మోడీకీ వార్నింగ్ ఇచ్చే అంత సీన్ ఉందా అంటూ భారతీయులు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ప్రధాన మంత్రి పాకిస్థాన్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై భారత్ వైపు చూడాలంటే కారిపోవాల్సిందే అంటూ కౌంటర్ ఇచ్చారు. 

దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని.. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా  ప్రధాని మోడీ చెప్పారు. మరోవైపు పాకిస్థాన్ కవ్వింపు చర్యల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. ఇప్పటికే ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేయడంతో పాటు పాకిస్థాన్ తో అన్న రకాల వాణిజ్య సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే భారత్ - పాకిస్థాన్ బార్డర్ లో యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. మరోవైపు పాకిస్థాన్ భారత్ పై  మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News