Add Zee Business As A Preferred Source
App

India Pakistan War: మళ్లీ బరి తెగించిన పాకిస్థాన్.. పాక్ కు టర్కీ మద్ధతు..

India Pakistan War: భారత్ పాక్‌ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చీకటి పడటంతో సరిహద్దుల వెంబడ పాకిస్థాన్ కాల్పులను తెగబడుతోంది. పాక్ కాల్పులను భారత్ తిప్పికొడుతోంది.

India Pakistan War: మళ్లీ బరి తెగించిన పాకిస్థాన్.. పాక్ కు టర్కీ మద్ధతు..
Image Credit: India - Pak War

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.