Add Zee Business As A Preferred Source
App

India - Pak War: పాకిస్థాన్ ఖేల్ ఖతం.. భారత్ కు అమెరికా సపోర్ట్..!

India - Pak War: పహల్గాం ఉగ్రదాడితో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ ఉగ్రదాడిని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖంచారు. తాజాగా దీనిపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఉద్రిక్తతలకు ఇరు దేశాలు బాధ్యతాయుతమైన పరిష్కారం తీసుకురావాలని అగ్రరాజ్యం సూచించింది.

 India - Pak War: పాకిస్థాన్ ఖేల్ ఖతం.. భారత్ కు అమెరికా సపోర్ట్..!
Image Credit: India _ Pakistan War (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More