Add Zee Business As A Preferred Source
App

School Building Collapse: కూలిన పాఠశాల భవనం.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు..!!

School Building Collapse: ఇండోనేషియాలో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయాడు. దాదాపు 65 మంది విద్యార్థులు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం జావాలోని సిడోర్జో పట్టణంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల ఇస్లామిక్ పాఠశాల భవనం సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాఠశాల భవనంలో ప్రార్థనల కోసం గూమిగూడిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

School Building Collapse: కూలిన పాఠశాల భవనం..  శిథిలాల కింద 65 మంది విద్యార్థులు..!!
Image Credit: School Building CollapseSource: Bureau

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More