Add Zee Business As A Preferred Source
App

Israel-Hamas: కాల్పుల విరమణ.. ఇజ్రాయిల్, హమాస్ శాంతి చర్చలు..

Israel hamas ceasefire talks: గాజా యుద్ధాన్ని ముగించేదిశగా శాంతి చర్చలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన విధంగా  శాంతి చర్చప్రణాళిక తొలి దశ అమలుపై హమాస్‌-ఇజ్రాయెల్‌ చర్చలు ఈజిప్టులో ప్రారంభమయ్యాయి.

Israel-Hamas: కాల్పుల విరమణ.. ఇజ్రాయిల్, హమాస్ శాంతి చర్చలు..
Image Credit: Israel - Hamas Peace Talks (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More