Add Zee Business As A Preferred Source
App

Israel Iran War: భీకర స్థాయికి ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం.. అమెరికా ఎంట్రీతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..!

Israel Iran War:ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీతో మూడో ప్రపంచ యుద్ధం దాదాపు మొదలైందనే చెప్పవచ్చు. టెహ్రాన్ లోని న్యూక్లియర్ సైట్స్ పై ఇజ్రాయెల్ తో కలిసి దాడులకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.

Israel Iran War: భీకర స్థాయికి ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం.. అమెరికా ఎంట్రీతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా..!
Image Credit: 3rd World War (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More