Add Zee Business As A Preferred Source
App

Israel Iran War: పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల మూసివేత.. చిక్కుకుపోయిన వేలాదిమంది..ట్రంప్‌ భారీ ఆఫర్?

Israel Iran War Airports Closed: ముదురుతున్న ఇరాన్‌ ఇజ్రాయెల్‌ యుద్ధం నేపథ్యంలో గగనతలాలపై కీలక ఆంక్షలు విధించారు. ఈనేపథ్యంలో తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇక ఇరాన్‌ ఇజ్రాయెల్‌ యుద్ధం జరుగుతున్న సమయంలో ఈ ఎయిర్‌ పోర్టులు మూసివేత చిక్కుపోయిన వేలాది మంది చిక్కుకుపోయారు.
Israel Iran War: పశ్చిమాసియా వ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల మూసివేత.. చిక్కుకుపోయిన వేలాదిమంది..ట్రంప్‌ భారీ ఆఫర్?
Image Credit: Israel Iran War Airports Closed

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.