Add Zee Business As A Preferred Source
App

Video: యూకేలోకి వలసలపై తీవ్ర వ్యతిరేకత.. నిరసనలతో కిక్కిరిసిన లండన్ వీధులు, వీడియో

London Anti Immigration Protest: యూకేలోకి వలసలను వ్యతిరేకిస్తూ నిరసనకారులతో కిక్కిరిసిపోయినాయి లండన్ వీధులు. ప్రధానంగా పార్లమెంట్ భవనం సమీపంలో వేల సంఖ్యలో నిరసన కారులు చేరుకున్నారు. పార్లమెంటు మార్గమైన వైట్ హౌస్ లో మరో ఎండ్‌లో ఈ నిరసనలకు వ్యతిరేకంగా మార్చ్‌ చేపట్టారు. స్టాండ్ టు రేసిజం అనే కౌంటర్ ప్రొటెస్ట్ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Video: యూకేలోకి వలసలపై తీవ్ర వ్యతిరేకత.. నిరసనలతో కిక్కిరిసిన లండన్ వీధులు, వీడియో
Image Credit:  London Anti Immigration Protest: X

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.