Add Zee Business As A Preferred Source
App

Earthquake: అఫ్ఘానిస్తాన్‎లో భారీ భూకంపం..20 మంది దుర్మరణం..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం..!!

Afghanistan Delhi Earthquake: భారత్ కు పొరుగు దేశమైన అప్ఘానిస్తాన్ లోని జలాలాబాద్ కేంద్రంగా అర్థరాత్రి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదు అయ్యింది. వందలాది మంది మరణించి ఉంటారని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటి వరకు 20 మంది మరణించినట్లు ప్రకటించింది. ఆఫ్టాన్ -పాకిస్తాన్ సరిహద్దులోని కునార్, నంగర్ హార్ ప్రావిన్సులో భూకంప తీవ్రత అధికంగా ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరభారతంతోపాటు పాకిస్తాన్, తజికిస్తాన్ లోనూ ప్రకంపనలు వచ్చాయి.

Earthquake: అఫ్ఘానిస్తాన్‎లో భారీ భూకంపం..20 మంది దుర్మరణం..మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం..!!

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.