Add Zee Business As A Preferred Source
App

Video: డబులు డెక్కర్‌ బస్సును ఢీకొట్టిన రైలు..8 మంది దుర్మరణం, వీడియో వైరల్

Mexico Double Decker Bus Accident Video: ఓ డబుల్ డెక్కర్ బస్సును రైలు ఢీకొట్టి ఘోర ప్రమాదం జరిగింది. 8 మంది మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. ఈ ఘటన మెక్సికోలో జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో 45 మందికి పైగా గాయపడ్డారు. 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Video: డబులు డెక్కర్‌ బస్సును ఢీకొట్టిన రైలు..8 మంది దుర్మరణం, వీడియో వైరల్
Image Credit: Mexico Double Decker Bus Accident Video -X

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More