Add Zee Business As A Preferred Source
App

Miss Universe 2025: మెక్సికోను వరించిన మిస్ యూనివర్స్‌.. 130 దేశాలను ఓడించి విజేతగా నిలిచిన ఫాతిమా బాష్..!

Miss Universe 2025 Fatima Bosch: మిస్ యూనివర్స్ 2025 కిరీటం మెక్సికో దక్కించుకుంది. ఫాతిమా బాష్‌ను వరించింది. థాయిలాండ్‌లో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్లో మిస్ యూనివర్స్ కిరీటం మెక్సికోకు చెందిన ఫాతిమా గెలుచుకుని రికార్డు సృష్టించింది. 25 ఏళ్ల వయసులో 130 దేశాలను ఓడించి ఈ భామ విన్నర్‌గా నిలిచింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..

Miss Universe 2025: మెక్సికోను వరించిన మిస్ యూనివర్స్‌.. 130 దేశాలను ఓడించి విజేతగా నిలిచిన ఫాతిమా బాష్..!
Image Credit: Miss Universe 2025 Fatima Bosch: X

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More