Add Zee Business As A Preferred Source
App

Nepal updates: ప్లీజ్ కాపాడండి.. నేపాల్ లో భారతీయులపై దాడులు.. సాయం కోసం ఎదురు చూపులు..

Nepal updates: ప్రస్తుతం హిమాలయ దేశం నేపాల్ అగ్గి రాజుకుంది. అంతేకాదు అక్కడ ప్రజలు ప్రభుత్వంపై తిరగబడి  ప్రభుత్వాధినేతల ఇళ్లపై దాడులు తెగపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశం విడిచిపారిపోయారు. మరోవైపు ఉద్యమం చేస్తోన్న వాళ్లలో భారత్ పై ద్వేషం పెంచుకున్న కొంత మంది.. ఆ దేశానికి టూరిస్టులుగా వచ్చిన వాళ్లపై దాడులకు తెగపడుతున్నారు. దీంతో వాళ్లు రక్షించమని మన దేశాన్ని వేడుకుంటున్నారు.

Nepal updates: ప్లీజ్ కాపాడండి.. నేపాల్ లో భారతీయులపై దాడులు.. సాయం  కోసం ఎదురు చూపులు..
Image Credit: Nepal Allarlu (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More