Add Zee Business As A Preferred Source
App

Nepal New PM: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ.. కుదిరిన ఏకాభిప్రాయం..

Nepal New PM: నేపాల్‌ తదుపరి ప్రధాని ఎవరు అనే ఉత్కంఠకు తెరపడింది. గత రెండు రోజులుకు తాత్కాలిక ప్రధాని అభ్యర్థి విషయమై జెన్ జెడ్ నిరసనకారులు, అధ్యక్షుడితో పాటు సైన్యం మధ్య అవగాహన కుదిరింది.

Nepal New PM: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ.. కుదిరిన ఏకాభిప్రాయం..
Image Credit: Susheela Karki (X/Source)Source: Bureau

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More