Add Zee Business As A Preferred Source
App

Nepal Protest: ఆర్మీ చేతుల్లోకి పాలన.. నేపాల్‌లో హై అలెర్ట్, మోదీ స్పందన ఇదే..!

Nepal Gen-Z Protest: నేపాల్‌లో ఆందోళన అట్టుడుకుతోంది. ఆర్మీ చేతుల్లోకి పాలన వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో హై అలెర్ట్‌ కూడా ప్రకటించింది ఆర్మీ. ఇక యువత ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇవ్వాల నిన్న రాత్రి 10 గంటల నుంచి లా అండ్ ఆర్డర్ చేతుల్లోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Nepal Protest: ఆర్మీ చేతుల్లోకి పాలన.. నేపాల్‌లో హై అలెర్ట్, మోదీ స్పందన ఇదే..!
Image Credit:  Nepal Gen-Z ProtestSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More