)
Who Is Nestle CEO Laurent Freixe Fired: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెస్లే ఫుడ్స్ సీఈఓ ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇప్పుడు సంచలనం గా మారింది. తన తోటి మహిళా ఉద్యోగితతో ఆయన రొమాంటిక్ సంబంధం కలిగి ఉండటం వల్ల కంపెనీ తమ విధివిధానాలకు ఉల్లంఘించారనే నెపంతో ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఈ నెస్లే కంపెనీ సీఈవో లారెన్స్ ఎవరు? ఆ బయోడేటా ఏంటో తెలుసుకుందాం.
ఇక ఇప్పటికే అతని స్థానంలో ఫిలిప్ నవరాటికల్ నూతన సీఈవోగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక నెస్లే సీఈవో వేటు వేసే ముందు ఇది కంపెనీ ఇది కచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయం.. కంపెనీ నిబంధనలు ఉల్లంఘించారనే లారెంట్ను ఫైర్ చేశాం అని అధికారికంగా కూడా ప్రకటించింది నెస్లే.
ఇక లారెంట్ 1986 నుంచి ఒక ఫ్రెంచ్ ఎగ్జిక్యూటివ్ నెస్లేలో పని చేస్తున్నారు. ఆయన 2026 సెప్టెంబర్ లో నెస్లే సీఈఓ గా బాధ్యతలు స్వీకరించారు. ఒక 40 దశాబ్దాల తర్వాత ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఈయన యూరప్, అమెరికా, లాటిన్ అమెరికా వంటి అనేక దేశాల్లో అనేక విధుల్లో పనిచేశారు. అయితే 2001 నుంచి నెస్లే ఇంటర్నల్ ఆడిటర్ గా కూడా ఆయన పని చేశారు. ఇక 2020 నుంచి నెస్లే కాఫీ స్ట్రాటజిక్ బిజినెస్ యూనిట్, ఆ తర్వాత 2024 కి నెస్లే సీఈఓ గా కూడా బాధ్యతలు స్వీకరించారు.
2017 నుంచి నెస్లే సీఈఓ గా పనిచేసిన పాల్ బల్కే రిటర్మెంట్ తర్వాత సీఈఓ లారెంట్ బాధ్యతలు స్వీకరించారు. ఇక నెస్లే సీఈఎ ఎన్నికలు 2026 లో నిర్వహించాల్సి ఉంది. అయితే 2025 సెప్టెంబర్ 1న అకస్మాత్తుగా లారెంట్ను బాధ్యతల నుంచి తొలగించింది. ప్రధానంగా ఆయన తోటి సహోద్యోగితో ఎఫైర్ కలిగి ఉన్నారని అది బిజినెస్ విధివిధానాఆలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అధికారిక ప్రకటన చేసింది నెస్లే.
అయితే నెక్స్ట్ సీఈఓ బాధ్యతలనుంచి ఫ్లెక్సీని తొలగించిన వెంటనే ఫిలిప్ నవరాత్రులని నూతన సీఈవోగా కూడా నియమించింది నెస్లే 2025లో బోర్డ్ ఎగ్జిక్యూటివ్ గా ఆయన జాయిన్ అయ్యారు అయితే ఇతరుల మాదిరి కి మాత్రం ఎలాంటి రిటైర్మెంట్ ప్యాకేజీ కూడా అందదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook