Add Zee Business As A Preferred Source
App

Pahalgam Terror Attack: భగవద్గీత ఫోటోతో పాక్ కు భారత్ ఆర్మీ సందేశం.. టార్గెట్ ఫిక్స్.. కౌంట్ డౌన్ షురూ..

Pahalgam Attack: పహల్గామ్‌ ఘటనపై భారత్‌ తీసుకుంటున్న చర్యలతో పాకిస్థాన్‌ విలవిల్లాడుతోంది.దీంతో అక్కడి నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా భారత్ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కు చెందిన బిలావల్ భుట్లో భారత్ ప్రజలను ఉద్దేశించి పిచ్చి వాగుడు వాగాడు.

Pahalgam Terror Attack: భగవద్గీత ఫోటోతో పాక్ కు భారత్ ఆర్మీ సందేశం.. టార్గెట్ ఫిక్స్.. కౌంట్ డౌన్ షురూ..
Image Credit: Indian Army (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.