Add Zee Business As A Preferred Source
App

Pahalgam Terror Attack: భారత్ కోసమే 130 అణ్వాయుధాలు.. ప్రతీకారం తీర్చుకుంటాం : పాక్ మంత్రి బెదిరింపు..

Pahalgam Terror Attack Hanif Abbasi Comments:  పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య పరిస్థితులు మరింత ఉధృతంగా మారుతున్నాయి. తాజాగా సింధు జలాలు నిలిపివేయడంతో మంత్రి హనీఫ్ అబ్బాసి తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నారు. భారత్ పై తప్పకుండా ప్రతీకారం అణ్వాయుధాలతో తీర్చుకుంటామని హెచ్చరిస్తున్నారు . ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Pahalgam Terror Attack: భారత్ కోసమే 130 అణ్వాయుధాలు.. ప్రతీకారం తీర్చుకుంటాం : పాక్ మంత్రి బెదిరింపు..
Image Credit: Pahalgam Terror Attack Hanif Abbasi Comments

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.