Add Zee Business As A Preferred Source
App

Pig Liver To Human: వైద్య రంగంలో మరో మహాద్భుతం.. మనిషికి పంది లివర్ ట్రాన్స్ ప్లాంట్..

  Pig Liver To Human: దునియా బదల్ గయా.. అవును ప్రపంచంలో పలు మార్పులు సంభవిస్తున్నాయి. తాజాగా వైద్య రంగంలో మరో అద్భుతం  ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి పంది లివర్‎ను ట్రాన్స్ ప్లాంట్ చేశారు. ఈ ఘనతను  చైనాలోని షీజింగ్ హాస్పిటల్‎ వైద్యులు సాధించారు.
Pig Liver To Human: వైద్య రంగంలో మరో మహాద్భుతం.. మనిషికి పంది లివర్ ట్రాన్స్ ప్లాంట్..
Image Credit: Pig Lever Transplantation (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.