Add Zee Business As A Preferred Source
App

PM Modi: నేడు బీహార్ కు ప్రధాని మోదీ.. ఎన్నికల వేళ బీహార్ యువతపై ఫోకస్.. కీలక ప్రాజెక్టుల ప్రారంభం..!!

PM Modi visit to Bihar: భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు బీహార్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆ రాష్ట్ర యువతకు మరిన్ని అవకాశాలు  కల్పించేందుకు రూ. 62,000కోట్లకు పైగా ఖర్చు చేసే ప్రాజెక్టులను నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగానే బీహార్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా బిహ్తా క్యాంపస్ ను జాతికి అంకితం చేయనున్నారు.

PM Modi: నేడు బీహార్ కు ప్రధాని మోదీ.. ఎన్నికల వేళ బీహార్ యువతపై ఫోకస్.. కీలక ప్రాజెక్టుల ప్రారంభం..!!
Image Credit: PM Modi visit to Bihar

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More