Add Zee Business As A Preferred Source
App

PM US Tour: మోదీ ముందే భారత్ కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్.. ప్రధానికి పెద్దన్న ఇచ్చిన గిఫ్ట్ ఇదే..

PM US Tour Trump Sensational Comments: భారత ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్‌ పర్యటనలో భాగంగా నిన్న గురువారం అగ్రరాజ్యాధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ను కలిశారు. ట్రంప్‌ రెండోసారి విజయం తర్వాత  మోదీ మొదటిసారి సమావేశం అయ్యారు. భారత్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు ట్రంప్‌. అంతకు ముందే ఎలాన్‌ మస్క్‌ను కూడా కలిశారు ప్రధాని. అయితే మోదీని కలిసిన కొద్దిసేపటికే రిసిప్రోకల్‌ ట్యారీఫ్‌ను కూడా ప్రకటించారు ట్రంప్‌.
PM US Tour: మోదీ ముందే భారత్ కు ట్రంప్ టారిఫ్ వార్నింగ్.. ప్రధానికి పెద్దన్న ఇచ్చిన గిఫ్ట్ ఇదే..
Image Credit: PM US Tour Trump Sensational Comments

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.