Add Zee Business As A Preferred Source
App

PM Modi in Japan: జపాన్ కు చేరుకున్న ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధలా బలోపేతమే లక్ష్యంగా..!

PM Narendra Modi in Japan Tour: ద్వైపాక్షిక  రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  జపాన్‌ చేరుకున్నారు. టోక్యో విమానాశ్రయంలో దిగిన ప్రధానికి జపాన్‌ మంత్రులు, భారత అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇక జపాన్ లో ఉంటున్న ప్రవాస భారతీయులు పెద్దసంఖ్యలో ఎయిర్‌ పోర్టుకు తరలివచ్చి ప్రధానిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.   
 PM Modi in Japan: జపాన్ కు చేరుకున్న ప్రధాని మోదీ.. ద్వైపాక్షిక సంబంధలా బలోపేతమే లక్ష్యంగా..!
Image Credit: PM Modi in Japan (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.