Add Zee Business As A Preferred Source
App

Putin Warning: భారత్ ను అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదు.. అమెరికాకు పుతిన్ మాస్ వార్నింగ్..!!

Putin Warning: భారత్ ఎలాంటి ఒత్తిడికి తలొగ్గదని... అవమానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. రష్యాతో చమురు వాణిజ్య విషయంలో అమెరికా..భారత్ పై ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదంటూ హెచ్చరించారు. భారత్ ను అవమానిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ అమెరికాకు పుతిన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Putin Warning: భారత్ ను అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదు.. అమెరికాకు పుతిన్ మాస్ వార్నింగ్..!!
Image Credit: Putin Warning

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More