Russia Ukrain War: రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇవాళ తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. రష్యాకు ఆదివారం పెద్ద దెబ్బ తగిలింది. ‘ఆపరేషన్ వెబ్’ పేరుతో రష్యా గడ్డ మీది నుంచే రష్యాపై ఉక్రెయిన్ దాడికి దిగింది.