Add Zee Business As A Preferred Source
App

Modi - Putin- Xi Jinping: ఒకే వేదికపై ప్రపంచ అగ్రనేతలు మోడీ, పుతిన్, జిన్ పింగ్.. ట్రంప్ కు దబిడిదిబిడే..

Shanghai co operaration organisation summit Tianjin: ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన చేపట్టారు. షాంఘై సహకార సంస్థ SCO సమావేశంలో భేటీ అయ్యారు. ఈ టూర్ లో ఇరుదేశాల సంబంధాలపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

Modi - Putin- Xi Jinping: ఒకే వేదికపై ప్రపంచ అగ్రనేతలు మోడీ, పుతిన్, జిన్ పింగ్..  ట్రంప్ కు దబిడిదిబిడే..
Image Credit: Modi - Putin - XI Ping (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More