Add Zee Business As A Preferred Source
App

Video: ఆకాశంలో గిర్రున తిరుగుతూ కుప్పకూలిన హెలికాప్టర్‌.. నలుగురి దుర్మరణం వీడియో..!

4 Killed In Russian Helicopter Crash Video: ఆకాశంలో తిరుగుతూ హెలికాప్టర్ ఒక్కసారి తోక భాగం విరిగిపోయి కుప్పు కూలిపోయింది. రష్యాకు చెందిన 226 హెలికాప్టర్ రిపబ్లిక్ ఆఫ్ డాగేస్తాన్‌ కాస్పియన్ సముద్ర తీరంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Video: ఆకాశంలో గిర్రున తిరుగుతూ కుప్పకూలిన హెలికాప్టర్‌.. నలుగురి దుర్మరణం వీడియో..!
Image Credit: 4 Killed In Russian Helicopter Crash Video: X

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More