Add Zee Business As A Preferred Source
App

Shubhanshu Shukla Axim 4 : అంతరిక్ష యాత్రకు సిద్దమైన భారత వ్యోమగామి యాక్సిమం -4 మిషన్..

Shubhanshu Shukla Axim 4  Mission: చాలా కాలం తర్వాత  భారత వ్యోమగామి ఒకరు అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం అయ్యారు. భారత అంతరిక్ష శాస్త్రవేత్త శుభాంశు శుక్లా రోదసి యాత్రకు అంతా సిద్ధం అయింది.  యాక్సియం -4 (AX -4) మిషన్ లో భాగంగా ఆయనతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు వెళ్లబోతున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి అంతా రెడీగా ఉన్నట్టు స్పేస్ ఎక్స్ ప్రకటించింది.   
Shubhanshu Shukla Axim 4 : అంతరిక్ష యాత్రకు సిద్దమైన భారత వ్యోమగామి యాక్సిమం -4 మిషన్..
Image Credit: Mission Akash Ganga (X/Source)

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.