Add Zee Business As A Preferred Source
App

Shubhanshu Shukla Space Travel: ఎట్టకేలకు రోదసిలోకి శుభాంశు శుక్లా.. 41 యేళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారత వ్యోమగామి..

Shubhanshu Shukla Space Travel: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురైనట్టు.. దాదాపు 41 యేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. అమెరికాలోని ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్  నుంచి ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి రయ్ మంటూ దూసుకెళ్లింది. 
Shubhanshu Shukla Space Travel: ఎట్టకేలకు రోదసిలోకి శుభాంశు శుక్లా.. 41 యేళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారత వ్యోమగామి..
Image Credit: Subhanshu Shukal (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.