Add Zee Business As A Preferred Source
App

Sudan Landslide: అత్యంత విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆ గ్రామంలో 1000 మంది మృత్యువాత..!

Sudan Landslide Thousand Died: సుడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. ఈ అత్యంత ఘోర విషాదంలో ఒకే ఊరిలో 1000 మంది మృత్యువాత పడ్డారు. డర్ఫన్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఆ గ్రామంలో ఎక్కువమంది అమాయక ప్రజలు చనిపోయారని సుడాన్ లిబరేషన్ మూమెంట్ వెల్లడించింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం 
Sudan Landslide: అత్యంత విషాదం.. కొండచరియలు విరిగిపడి ఆ గ్రామంలో 1000 మంది మృత్యువాత..!
Image Credit:  Sudan Landslide Thousand Died

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.