Top 7 Beautiful Countries: 2025 గణాంకాల ప్రకారం మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్ జాబితా బయటకు వచ్చింది. 2025 ర్యాంకింగ్ ప్రకారం ఈ దేశాలను ఆయా జాబితాలో నిలిపారు. రకరకాల టూరిస్టులు ఈ ప్రాంతాలకు వెళ్లి తమ అభిప్రాయాలను తెలిపారు. ఇక్కడ కల్చర్ ,ఎక్కువమంది ధనవంతులు ఉన్నారు. ఇక్కడ ప్రకృతి పచ్చదనానికి పేరు పొందింది. అందమైన జలపాతాలు ఎక్కువమంది టూరిస్టులను ఆకర్షిస్తుంది.
గ్రీస్..
2025 గణాంకాల ప్రకారం గ్రీస్ అందమైన దేశంగా మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. అయితే చాలామందికి తెలియదు ఇక్కడ అందమైన ఐలాండ్స్, తెలుపు రంగులో ఉండే పెద్ద పెద్ద భవనాలు, నీలిరంగులో ఉండే సముద్రాలు.. సూర్యునికి దగ్గరగా ఉన్నట్లు కనిపించే బీచ్లు. పెద్ద పెద్ద పర్వతాలు.. చాలామంది టూరిస్టులకు బెస్ట్ టూరిస్ట్ ప్లేస్గా పేరుపొందింది. ఇది మాత్రమే కాదు ఇక్కడ సహజమైన బ్యూటీ.. చారిత్రాత్మకత, మంచి ఆర్కిటెక్చర్, చాలామంది గ్రీస్ ని సందర్శించేలా చేస్తుంది. ఇక్కడ మంచి ప్యాకేజీ తో టూరిస్ట్ ప్లేస్ ను సందర్శించేలా వీరు తోడ్పడుతున్నారు కూడా.
న్యూజిలాండ్..
ఇక రెండో స్థానంలో న్యూజిలాండ్ స్థానం సంపాదించుకుంది. ఇక్కడ కూడా అందమైన వైన్ యార్డులు చూడ్డానికి ఆకర్షించే సీనరీ, నీలిరంగులో ఉండే బీచ్లు కనుల విందును చేస్తాయి. ఇక్కడ గ్లేజీయర్స్ కూడా కనిపిస్తాయి. పొగ మంచుతో కూడుకున్న పర్వతాలు. హాట్ స్ప్రింగ్స్, హిల్స్ టూరిస్టులకు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది ఒక మోస్ట్ అడ్వెంచర్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు. ఎక్కువ మంది టూరిస్ట్ లు కూడా ఈ మధ్య సందర్శిస్తున్నారు. అందుకే 2025లో రెండవ స్థానంలో ఉంది.
ఇటలీ..
2025 గణాంకాల ప్రకారం ఇటలీని చాలామంది సందర్శిస్తున్నారు. ఇది మూడో స్థానం సంపాదించుకుంది. ఇటలీ అనేది మంచి కల్చర్‌కు పేరు పొందింది. అంతేకాదు ఇక్కడ సీనరీస్, హిల్స్, వైన్ యార్డ్స్, కోస్టల్ లైన్స్ మంచి ఆర్టిస్ట్ కల్చర్ కి పేరు పొందింది. రోమన్ నిర్మాణాలకు పెట్టింది పేరు. ఇక్కడి వెనీస్ బ్రిడ్జి కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఎంతోమంది ఈ వెనిస్ బ్రిడ్జ్ చూడటానికి వెళ్తున్నారు. అందుకే ఇటలీ మూడో స్థానంలో ఉంది.
స్విట్జర్లాండ్..
కాస్ట్లీ కంట్రీ మాత్రమే కాదు.. చూపరులను ఆకట్టుకునే కంట్రీ అని కూడా చెప్పొచ్చు. ప్రపంచంలోనే ఎక్కువ శాతం మంది విదేశీయానం చేయాలనే కోరిక ఉంటుంది. కచ్చితంగా స్విట్జర్లాండ్ వారి జాబితాలో ఉంటుంది. ఇది ప్రస్తుతం 2025లో నాలుగో స్థానంలో సంపాదించుకుంది. ఇక్కడ అందమైన మంచు పర్వతాలతో పాటు కట్టడాలు చూపరులను ఆకట్టుకుంటాయి. నిత్యం మంచు కురుస్తూ.. నీలి రంగులో సరస్సులతో మంచి దుప్పటి కప్పుకున్న పర్వతాలతో.. మేఘాలపై నుంచి కూడా ఆస్వాదించే దృశ్యాలు అందంగా కనిపిస్తాయి. ఎంతోమంది కొత్తజంటలకు ఈ స్విజర్లాండ్ ఒక హనీమూన్ డెస్టినేషన్
స్పెయిన్..
ఆ తర్వాత స్థానంలో స్పెయిన్ ఉంది. ఇక్కడ కూడా అందమైన దృశ్యాలు, కోస్టల్ లైన్స్ పాత చారిత్రాత్మక టౌన్సు, సన్నీ మెడిట్రియన్ బీచులు పెట్టింది పేరు. చాలామంది స్పెయిన్ కూడా సందర్శిస్తున్నారు.
థాయిలాండ్..
థాయిలాండ్‌కు కూడా టూరిస్టుకు పెట్టింది పేరు. చాలామంది మన భారతదేశం నుంచి కూడా సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడ బ్యూటీ ఎంతో అద్భుతం. పెద్దపెద్ద పర్వతాలు ఇక్కడ అరోరా బోరియల్స్ ఏడస్థానం సంపాదించుకుంది.
నార్వే..
ఎత్తయిన పర్వతాలు మంచు పర్వతాలకు పెట్టింది పేరు. ఇది కూడా ఏడో స్థానం సంపాదించుకుంది. 2025లో ఎక్కువ శాతం మంది సందర్శించారు. పచ్చదనానికి పెట్టింది పేరు. అంతేకాదు నార్వే హ్యాపీయస్ట్ కంట్రీ. పచ్చదనానికి పెట్టింది పేరు. 2025 లో ఎక్కువ శాతం మంది సందర్శించారు.
Read more: గోల్డ్‌కార్డు విక్రయాలు ప్రారంభించిన డోనాల్డ్ ట్రంప్.. అర్హత, అప్లై చేసుకునే విధానం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









