Add Zee Business As A Preferred Source
App

Trump Vs Elon Musk: ట్రంప్‌పై మస్క్‌ బిగ్‌ బాంబ్‌.. స్వలాభం కోసమే అంటూ అమెరికా అధ్యక్షుడు ఫైర్, ఆసక్తికరంగా మారుతోన్న ఎపిసోడ్‌..

Trump VS Musk Feud Turns Ugly: అమెరికా అధ్యక్షుడు అపర కుబేరుడు మధ్య రచ్చ నానాటికి పెరిగిపోతూ ఉంటుంది. కొనసాగిన యుద్ధం తాజాగా బహిరంగంగానే గొడవకు దిగుతున్నారు. తాజాగా మస్క్‌కు విమర్శలపై ట్రంప్ కూడా స్పందించారు. రాను రాను వీరిద్దరి మధ్య ఎపిసోడ్ ఆసక్తిగా కూడా మారుతుంది. ఎలన్‌ మస్క్‌కు ఎంత సాయం చేశాను.. ఆ బిల్లుకు సంబంధించి ప్రతి అంశం మస్క్‌కు ఎక్కువ తెలుసు. కానీ స్వలాభం కోసమే మస్క్‌ ఇలా విమర్శలు చేస్తున్నాడు. అంటూ డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.

Trump Vs Elon Musk: ట్రంప్‌పై మస్క్‌ బిగ్‌ బాంబ్‌.. స్వలాభం కోసమే అంటూ అమెరికా అధ్యక్షుడు ఫైర్, ఆసక్తికరంగా మారుతోన్న ఎపిసోడ్‌..
Image Credit: Trump VS Musk Feud Turns Ugly

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.