Add Zee Business As A Preferred Source
App

Iran War: ఇరాన్ తో యుద్దం.. ట్రంప్ కీలక ప్రకటన..

US President Key Decision on War:  పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇరాన్‌పై దాడులను తిరిగి మొదలుపెట్టేందుకు అమెరికా, ఇజ్రాయెల్‌ సన్నద్ధమవుతున్నట్లు నివేదికలు అందుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం ఇరాన్ 14 సూత్రాలను ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో అమెరికా వైఖరిలోనూ కొంత మార్పు వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే గతంలో ఇరాన్ చమురుపై విధించిన ఆంక్షలను తాత్కాలికంగా నిలివేయాలనే ఆలోచనలో అమెరికా ఉందనే నివేదికలు కొంత ఊరట కలిగించేలా ఉన్నాయి.

Iran War: ఇరాన్ తో యుద్దం.. ట్రంప్ కీలక ప్రకటన..
Image Credit: Iran - US War (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.