Add Zee Business As A Preferred Source
App

US Russia: రష్యా వార్నింగ్‌.. భయంతో ట్రంప్‌ ఏం చేశాడు? డెడ్‌ హ్యాండ్‌ అంటే అర్థం ఇదే!

US Russia Tensions: భారతదేశ 'డెడ్ ఎకానమీ' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మెద్వే దేవ్ ఇటీవల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశ సమీపంలో రెండు న్యూక్లియర్ సబ్‌మెరైన్లు మోహరించాలని ఆర్మీని ఆదేశించారు. వెంటనే ఏర్పాటు చేశారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం

US Russia: రష్యా వార్నింగ్‌.. భయంతో ట్రంప్‌ ఏం చేశాడు? డెడ్‌ హ్యాండ్‌ అంటే అర్థం ఇదే!
Image Credit: US Russia TensionsSource: Bureau

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

Read More