Add Zee Business As A Preferred Source
App

Video: అసలైన కెనడా ఇది బ్రో.. 5 ఇంటర్న్‌షిప్‌ పోస్టులకు ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి..!

Canada Massive Queue For Job Video: ఈ వీడియో చూస్తే కెనడా ఆశలు గల్లంతే.. కేవలం 5 ఇంటర్న్‌షిప్ పోస్టుల కోసం పెద్ద సంఖ్యలో క్యూ కట్టిన యువత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారతదేశానికి చెందిన ఓ యువతి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పటి నుంచో విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి ఇది పెద్ద షాకింగ్ విషయమే. ఇక కెనడాలో నిరుద్యోగం ఇంతలా ఉందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియో పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

Video: అసలైన కెనడా ఇది బ్రో.. 5 ఇంటర్న్‌షిప్‌ పోస్టులకు ఎంత పెద్ద క్యూ ఉందో చూడండి..!
Image Credit: Canada Massive Queue For Job Video

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.