Add Zee Business As A Preferred Source
App

Video: మా దాడులు చరిత్రాత్మకం.. ఇరాన్‌ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం: ట్రంప్

America Strikes In Iran Trump Video: ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కీలక మరుపు తీసుకుంది. అమెరికా ఎంట్రీతో ఇరాన్ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై యుఎస్ ఆర్మీ దాడి చేసిన విషయం తెలిసిందే.  B2 బాంబర్లతో అణు స్థావరాలను అమెరికా ధ్వంసం చేసింది. దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు ప్రెస్ మీట్‌లో మాట్లాడారు.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Video: మా దాడులు చరిత్రాత్మకం.. ఇరాన్‌ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం: ట్రంప్
Image Credit: America Strikes In Iran Trump Video

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.