Add Zee Business As A Preferred Source
App

Khaleda Zia: ముగిసిన శకం.. బంగ్లాలో విషాదఛాయలు.. ఉక్కు మహిళగా పేరుగాంచిన జియా మరణం.. ఎందుకు గుండెల్ని పిండేస్తోంది..?

Who Is Khaleda Zia: డిసెంబర్ 30, 2025తో బంగ్లాదేశ్ ఒక శకానికి ముగింపు పలికింది. దేశ తొలి మహిళా ప్రధాని..మూడు సార్లుగా ప్రధానమంత్రిగా చేసిన బేగం ఖలీదా జియా ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో మరణించారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడిన ఆమె..మంగళవారం ఉదయం 6గంటలకు లోకాన్ని విడిచారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చైర్ పర్సన్, లక్షలాది మంది మద్దతుదారులకు జాతితల్లిగా పేరుతెచ్చుకున్న ఖలీదా రాజకీయ ఆరంగేట్రం ఎలా జరిగింది? ఒక సాధారణ గ్రుహిణి దేశ ప్రధాని ఎలా అయ్యారు? షేక్ హసీనాతో ఖలీదాకు ఉన్న వైరం ఏంటి? ఉక్కు మహిళగా పేరుగాంచిన బంగ్లాదేశీయుల గుండెల్ని ఎందుకు పిండేస్తుంది.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Khaleda Zia: ముగిసిన శకం.. బంగ్లాలో విషాదఛాయలు.. ఉక్కు మహిళగా పేరుగాంచిన జియా మరణం.. ఎందుకు గుండెల్ని పిండేస్తోంది..?
Image Credit: Khaleda Zia

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

Read More