వియాన్ ఆధ్వర్యంలో దక్షిణ ఆసియా అంతర్జాతీయ సదస్సు
దక్షిణాసియా అభివృద్ధి మరియు భవిష్యత్తు అవకాశాలే ప్రధాన అంశంగా వియాన్ ఛానల్ దుబాయ్ వేదికగా Unleashing the Power of South Asia పేరుతో ఓ సదస్సును నిర్వహిస్తోంది. జీ న్యూస్ ఆధర్యంలో నడుస్తున్న వియాన్ సదస్సులో యూఏఈ కు చెందిన కేబినెట్ మంత్రి షేక్ నహయాన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు
ఢిల్లీ: దక్షిణాసియా అభివృద్ధి మరియు భవిష్యత్తు అవకాశాలే ప్రధాన అంశంగా వియాన్ ఛానల్ దుబాయ్ వేదికగా Unleashing the Power of South Asia పేరుతో ఓ సదస్సును నిర్వహిస్తోంది. జీ న్యూస్ ఆధర్యంలో నడుస్తున్న వియాన్ సదస్సులో యూఏఈ కు చెందిన కేబినెట్ మంత్రి షేక్ నహయాన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు
కాగా ఈ సదస్సులో పాల్గోనే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిపుణలు దక్షిణాసియా భవిష్యత్తుపై తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు హాజరయ్యారు. ఉగ్రవాద నిర్మూలన, ఆర్ధిక పురోగతితో పాటు దక్షిణ శాంతిసామరస్యాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై వివిధ రంగాల నిపుణులు, ప్రముఖలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు
ఈ క్రమంలో యూఏఈ భారత అంబాసిడర్ నవదీప్ సూరీ, పూర్వ ఆర్మీ చీఫ్ జనరల్ విక్రమ్ సింగ్, అమెరికాలో పాకిస్తాన్ అంబాసిడర్ పనిచేసిన హుస్సేన్ హక్కాని తదితర ప్రముఖలు ఈ సదస్సుకు హాజరయ్యారు.