Keerthy Suresh Upcoming Movie: కీర్తి సురేష్ అందం.. అభినయం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మహానటి సినిమాతో సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరోయిన్ గురించి.. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Manamey:
గత కొద్దిరోజులగా శర్వానంద్ మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు జూన్ 7వ తారీఖున ప్రేక్షకుల ముందుకి మనమే సినిమాతో రానున్నాడు. ఈరోజు ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది..
Gangs Of Godavari Day 1 Collection: విశ్వక్ సేన్ హీరోగా విడుదల ఆయన లేటెస్ట్ మూవీ.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కొందరు ఈ చిత్రం అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటే.. మరికొందరు పెదవివిరిచారు. అయితే ఇలాంటి మాస్ సినిమాలకు రివ్యూలతో సంబంధం లేదు అని.. మరొకసారి ప్రూవ్ చేస్తూ దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది ఈ చిత్రం.
Pranitha Subhash: బాపు గారి బొమ్మ అంటూ పవన్ కళ్యాణ్ తో స్టెప్పులు వేసిన హీరోయిన్ ప్రణీత సుభాష్. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన ఒక వీడియో తెగ వైరల్ అవుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Nayanthara Personal Photos: లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార.. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్.. తన ఇద్దరు కొడుకులతో ఎంతో క్వాలిటీ స్పెండ్ చేస్తోంది.
Good bad ugly update: అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ.. సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూవస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో బ్లాక్ బస్టర్ చిత్రం.. ప్రేమలు హీరో నస్లెన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు అనే వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Naga Chaitanya:
నాగచైతన్య, శోభిత ప్రేమలో ఉన్నారని ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న వార్తలకి…ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ దొరికేసింది. ఇద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Music Shop Murthy Trailer Talk: మ్యూజిక్ షాప్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 50 ఏళ్ల వయసులో డీజే అయ్యేందుకు అజయ్ ఘోష్ ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నారనేది చక్కగా చూపించారు. ఎమోషనల్ డైలాగ్స్‌లో ట్రైలర్ సాగింది.
Bhagyashri Borse Upcoming Movies: రవితేజ హీరోగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో.. విడుదల కాబోతున్న..మిస్టర్ బచ్చన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది భాగ్యశ్రీ. ఈ సినిమా విడుదల కాకముందే.. ఈమె మరొక క్రేజీ ఆఫర్ అందుకుంది. త్వరలోనే ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించడానికి.. సిద్ధం అవుతుంది.
Vijay Devarakonda Upcoming Movie: ప్రస్తుతం వరస డిజాస్టర్స్ తో బాధపడుతున్నారు విజయ్ దేవరకొండ. తన రాబోయే సినిమాలతో విజయం సాధించే అవసరం ఈ హీరోకి ఎంతో ఉంది. ఈ క్రమంలో ఈ హీరో తన తదుపరి సినిమాలోకి మరో హీరోని కూడా దింపబోతున్నారు అనే వార్త తెగ వైరల్ గా మారింది
Krithi Shetty: బేబమ్మ ఉరఫ్.. కృతి శెట్టి.. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. అంతేకాదు తొలి మూడు సినిమాల సక్సెస్‌తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. అందుకే ఇపుడు అందాల ఆరబోతను నమ్ముకుంది.
Mouni Roy: మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు 'నాగిని' సీరియల్లో తన నటన కంటే అంగాంగ ప్రదర్శనతో ఆడియన్స్‌కు చేరువ అయింది. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై చెలరేగిపోతుంది. అంతేకాదు సినిమాలతో కాకుండా.. తన హాట్ ఫోటో షూట్స్‌తో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పాలంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా తెలుగులో రచ్చ చేసినా పెద్దగా ఉపయోగపడింది లేదు. ఆ తర్వాత సొంత భాషలో టాప్ హీరోయిన్గా సత్తా చాటింది. గతేడాది ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో అలరించింది.
OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుంది అని చిత్ర బృందం ఎప్పుడో ప్రకటించింది. కానీ తాజాగా ఇప్పుడు మరొక సినిమా అదే రోజున విడుదలకి సిద్ధం అవుతోంది… దీంతో పవన్ కళ్యాణ్ సినిమా వాయిదా పడ్డట్టేనా.. అని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ..ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Prabhas - Kalki 2898 AD Run Time: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ముగించుకొని.. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసినట్టు సమాచారం.
Samyuktha Menon Instagram Photos: ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా తరచూ అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది హీరోయిన్ సంయుక్త. ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన ఫోటోలు మరోసారి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Gangs Of Godavari OTT News: విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఓటీటీ పార్టనర్ లాక్ అయింది.
Aa Okkati Adakku: అందరినీ ఆశ్చర్యపరుస్తూ అల్లరి నరేష్ సినిమా ఆ ఒక్కటి అడక్కు.. ఎవరికి చెప్పకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్.. గురించి పూర్తి వివరాలు మీకోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.