వేసవి వెకేషన్ నడుస్తోంది. సెలవులు కావడంతో అందరూ రిలాక్స్ అయ్యేందుకు బంధువుల ఇంటికో లేదా పర్యాటక ప్రదేశాలతో తిరుగుతుంటారు. వేసవి కాలం కావడంతో ఎక్కడికి వెళ్తే బాగుంటుందనేది తెలుసుకోవాలి. కొన్ని ప్రాంతాలకు వేసవిలో వెళ్లడం అంత ఆమోదయోగ్యం కాదంటారు. అవేంటో చూద్దాం.
Karnataka news: కొన్నిరోజులుగా చామరాజ నగర్ లోని బందీపూర్ అడవుల నుంచి ఒక ఏనుగు సమీపంలోని గ్రామం మీద పడి పంట పొలాలను నాశనం చేసేది. అంతేకాకుండా.. అడ్డు వచ్చిన అక్కడి ప్రజలు మీద దాడులు చేసేది. దీంతో వారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
Driving License New Rules: డ్రైవింగ్ లెసెన్స్ విషయంలో కొత్త నిబంధనలు వచ్చేశాయి. వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం.
Delhi metro ride: ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణించారు. ఒక కేంద్ర మంత్రి నిలబడి ఉన్న అక్కడున్న వారు కనీసం నిలబడి సీటు కూడా ఇవ్వలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
AP TS Weather Forecast: అన్నదాతలకు శుభవార్త. నైరుతి రుతుపవనాలు దేశంలో వచ్చేశాయి. అండమాన్ నికోబార్ దీవుల్ని దాటుకుని విస్తరిస్తుండటంతో సకాలంలో వర్షాలు పడటమే కాకుండా సమృద్దిగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
Parliament Security: ఢిల్లీలోని పార్లమెంట్ భవనం భద్రతా బాధ్యతలు ఇకపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టబోతుంది. అధికారిక ఉత్తర్వులు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఐదో దశలో భాగంగా 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, యూపీ, ఒడిషా సహా పలు రాష్ట్రాలకు నేడు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు నేతల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు.
5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో 543 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు 5వ విడతలో భాగంగా 49 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిషా, యూపీ, బిహార్, మహారాష్ట్ర సహా ఏయే లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతుందంటే..
Loksabha elections 2024: బాలీవుడ్ నటి కంగాన రనౌత్ మండి నియోజక వర్గం నుంచి బరిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశంగా మారాయి.
Bihar news: ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్నరీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. గాడిద మీద గల్లీ గల్లీ తిరుగుతు ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకొవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Uttarakhand news: లక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మొరాదాబాద్-సహారన్‌పుర్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న లక్సర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ రైలు సిగ్నల్ కనిపించకుండా కొందరు దుండగులు లైట్లకు బురద రాశారు.
Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.
5th Phase Lok Sabha Polls 2024: 5వ విడత లోక్‌సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా 49 లోక్ సభ సీట్లకు 695 అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి రాహుల్ గాంధీ, రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, ఒమర్ అబ్దుల్లా సహా ముఖ్యమైన అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4 విడతల్లో పోలింగ్ పూర్తైయింది. 5వ విడతకు ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో ముగిసింది. ఈ విడతలో 49 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు రేపు (సోమవారం) జరగనున్నాయి.
Modi biopic: ప్రధాని మోదీ జీవిత చరిత్రను తెరమీద ఎక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో లోక్ సభ ఎన్నికల వేళ ప్రస్తుతం ఈ వార్త రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Swati maliwal assult case: కేజ్రీవాల్ పీఏ తన పట్ల దారుణంగా వ్యవహరించాడని స్వాతీమాలీవాల్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. రుతు స్రావంలో ఉన్నానని చెప్పిన కూడా వినలేదని, కాలితో సున్నితమైన భాగాలపై తన్నాడని కూడా ఆరోపణలు చేశాడు.
Air India Flight Collides In Pune Airport While Takeoff: ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అవుతున్న సమయంలో ఎయిర్ పోర్టులో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. లగేజీ ట్రక్‌ను విమానం ఢీకొనడంతో విమాన ప్రయాణికులు భయాందోళన చెందారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.