Lady doctor with 2 men: మరో ఇద్దరితో రాసలీలలు.. హోటల్ గదిలో భర్తకు అడ్డంగా దొరికి పోయిన లేడీ డాక్టర్ .. వీడియో వైరల్..

Uttar pradesh: లేడీ డాక్టర్ మరో ఇద్దరితో కలిసి హోటల్ లో రాసలీలల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో భర్త అప్పటికే ఆమెను సీక్రెట్ గా ఫాలో అయ్యాడు. హోటల్ సిబ్బందితో కలిసి మరో లాక్ తో వారు తీసుకున్న గదిలోకి వచ్చిచూశారు. అప్పుడు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Written by - Inamdar Paresh | Last Updated : May 12, 2024, 01:55 PM IST
  • బాత్రూమ్ లో లేడీ డాక్టర్ రాసలీలలు..
  • బంధువులతో కలిసి చావాబాదిన భర్త..
Lady doctor with 2 men: మరో ఇద్దరితో రాసలీలలు.. హోటల్ గదిలో భర్తకు అడ్డంగా దొరికి పోయిన లేడీ డాక్టర్ .. వీడియో వైరల్..

Uttar pradesh Husaband catches wife with 2 men: సమాజంలో కొందరు ఆడతానానికే మచ్చ తీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు అఫైర్ లు, వివాహేతర సంబంధాల  ఘటనల్లో ఎక్కువగా మగాళ్లు దొరికేవారు. తమ భార్యలకు, ఇంట్లో వాళ్లకు తెలియకుండా, మరొకరితో సీక్రెట్ గా రాసలీలలు నడిపించే వారు. పెళ్లయిన తర్వాత, భార్యలకు తెలియకుండా.. ఆఫీసుల్లో,మరోచోట్ల సెకంట్ ఫ్యామిలీని మెంటైన్ చేసేవారు. ఇలాంటి ఘటనలు బైటపడినప్పుడు  మహిళలు మగాళ్ల తాట తీసేవారు. దేహాశుద్ది చేసి పోలీసులకు అప్పగించే వారు. ప్రస్తుతం అన్నిరంగాలలో మగాళ్లతో పోటీగా ఆడవాళ్లు కూడా రాణిస్తున్నారు. ప్రతిదానిలో కూడా పురుషులలో సమానంగా కాంపిటేషన్ ఇస్తున్నారు. మరీ.. ఈ తామేంతక్కువ తిన్నమా.. మీరే ఎంజాయ్ చేయాలా.. మాకు లైఫ్ ఉంటది.. ఫీలింగ్స్ ఉంటాయి... మేము ఎందుకు ఎంజాయ్ చేయోద్దని అనుకుంటున్నారో ఏంటో కానీ.. పరాయి మగాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. భర్తలకు తెలియకుండా  గుట్టుచప్పుడు కాకుండా.. ఎఫైర్ లు కొనసాగిస్తున్నారు.

 

భర్త ఆఫీసుకు వెళ్లిపోగానే ఇంట్లోనే కొందరు రాసలీలల్లో మునిగిపోతున్నారు. మరికొందరు బ్యూటీపార్లర్ వెళ్తున్నామని, ఆఫీసుకు వెళ్తున్నామని చెప్పి లవర్ తో బైటకు వెళ్లి లేదా హోటల్ గదిలో రూమ్ లు బుక్ చేసుకుని మరీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మహిళలు వివాహేదర సంబంధాల ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్ లో ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తర ప్రదేశ్ లోని కాస్‌గంజ్‌లో సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఒక లేడీ డాక్టర్, మరో ఇద్దరితో హోటల్ గదిలో రోమాన్స్ చేస్తు అడ్డంగా తన భర్తకు దొరికిపోయింది. కొన్నిరోజులుగా భార్యభర్తలకు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తన భార్య.. ఇతర మగాళ్లతో చనువుగా ఉంటున్న విషయంను, ఆమె భర్త గమనించాడు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగాలు. నాలుగు చేతుల చక్కగా సంపాదిస్తున్నాయి. అయిన.. ఆ లేడి డాక్టర్ బుద్ది గడ్డి తినడానికి పోయింది. ఆమె మరో ఇద్దరితో కలిసి హోటల్ కు వెళ్లింది. అప్పటికే ఆమె ప్రవర్తను అనుమానంగా ఉండటంతో ఆమె భర్త, భార్యను ఫాలో అయ్యాడు. ఒక హోటల్ రూమ్ లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే తన బంధువులు, స్నేహితులను అక్కడికి రప్పించారు. అంతేకాకుండా.. హోటల్ సిబ్బంది దగ్గర ఉండే మరో తాళంతో వారు దిగిన గది ఓపెన్ చేసి మెల్లగా లోపలికి వెళ్లారు. లేడీ డాక్టర్ ఇద్దరు మగాళ్లతో కలిసి బాత్రూమ్ లో రాసలీలల్లో బిజీగా ఉంది.

Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

వెంటనే ఆమె భర్త చెప్పులు తీసి, ముగ్గురిని చావబాదాడు. అక్కడున్న ఆమె బంధువులు కూడా అక్కడున్న వారిని తాటతీశారు. హోటల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురుని అరెస్టుచేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇదిలా ఉండగా.. సదరు లేడీ డాక్టర్ కు, ఆమె భర్తకు ఏడాదిగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. అయిన కూడా తన భార్య కదలికలమీద నిఘా పెట్టాడు. ఈ క్రమంలో ఈ పాడు ఘటన బైటపడింది. అతగాడు.. తన భార్య, మరో ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News