Khushi Kapoor: బెడ్ పై క్యూట్ ఫోజులతో పిచ్చెక్కిస్తోన్న ఖుషీ కపూర్..

Khushi Kapoor: ఖుషీ కపూర్.. విషయానికొస్తే.. హీరోయిన్‌గా అడుగుపెట్టక ముందే స్టార్ కిడ్‌గా తన కంటూ సెపెరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

1 /5

ఖుషీ కపూర్.. శ్రీదేవి, బోనీ కపూర్‌ల రెండో తనయ జాన్వీ కపూర్.. 5 నవంబర్ 2000లో జన్మించింది. త్వరలోనే ఈమె సౌత్ సినీ ఇండస్ట్రీలో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఖుషీ తల్లి శ్రీదేవి, అక్క జాన్వీ బాటలో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది.

2 /5

ఖుషీ కపూర్.. సినీ ఇండస్ట్రీలో ఒక్క సినిమా చేయకపోయినా.. ఈమెకు సామాజిక మాధ్యమాల్లో భారీ ఫాలోయింట్ ఉంది. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్‌గా ఎపుడు ఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

3 /5

శ్రీదేవి భారతీయ సినీ పరిశ్రమలో తెలుగు, హిందీ సహా అన్ని ప్యాన్ ఇండియా లెవల్లో కథానాయికగా సత్తా చాటింది. శ్రీదేవి గ్లామర్ షో చేసినా.. ఎక్కడా హద్దులు దాటలేదు. కానీ శ్రీదేవి కూతుళ్లు  అందాల ఆరబోతలో హద్దులను చెరిపేస్తున్నారు. గ్లామర్ షోలో ఖుషీ కపూర్.. అక్క జాన్వీ కపూర్‌కు గట్టి పోటీ ఇచ్చేలా చేస్తోంది. 

4 /5

జాన్వీతో పాటు ఖుషీ కపూర్ గ్లామర్ షోతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. అక్క ఇప్పటికే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. ఖుషీ కపూర్ ఎంట్రీ ఎపుడా అని ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు.

5 /5

వరుస ఫోటోషూట్స్‌తో ఖుషీ త‌న‌ అందంతో మత్తెక్కిస్తోంది. ఈమె ఫోటో షూట్స్ మాత్రం కుర్రాళ్లకు ఉక్కబోత తెప్పిస్తున్నాయి.