TS lok Sabha Polls 2024: చిరు, ఎన్టీఆర్, బన్ని సహా ఓటు హక్కు వినియోగించుకున్న సినీ ప్రముఖులు..

Telangana lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 4వ విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ,ఏపీ సహా 96 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో సినీ ప్రముఖులు ఓటు వేయడానికి పోటెత్తారు.

1 /10

ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

2 /10

  మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ, కూతురు సుస్మితతో కలిసి జూబ్లిహిల్స్‌ క్లబ్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

3 /10

  అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

4 /10

  తన ఓటు హక్కు వినియోగించుకున్న శ్రీకాంత్

5 /10

  నాగ చైతన్య అక్కినేని జూబ్లిహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

6 /10

మంచు మనోజ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

7 /10

  మంచు మోహన్ బాబు తన కుమారుడు విష్ణుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

8 /10

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

9 /10

  తన భార్య రమాతో కలిసి ఓటు వేసిన రాజమౌళి

10 /10

తన ఓటు హక్కును వినియోగించుకున్న కళ్యాణ్‌ రామ్ నందమూరి.