Arvind Kejriwal Sleepless: జైలులో నిద్రపోని ముఖ్యమంత్రి.. తెల్లార్లూ అదే పని

Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్‌ జైలులో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. విలాసవంతమైన జీవితం అనుభవించిన వ్యక్తి జైలులో.. కొత్త ప్రాంతంలో నిద్రపోవడం లేదు. రెండు రోజులుగా ఇదే తంతు అని జైలు అధికారులు తెలిపారు. కాగా అరవింద్‌ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఆమ్‌ ఆద్మీపార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

  • Zee Media Bureau
  • Apr 3, 2024, 05:48 PM IST

Video ThumbnailPlay icon

Trending News