Hyderabad: హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్!

Hyderabad: హైదరాబాద్‌ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. తట్టి అన్నారం గ్రామంలో స్నేహితుల మధ్య గొడవ దాడులకు  దారితీసింది. దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు ఫైల్‌ చేసి విచారణ చేపట్టారు.

  • Zee Media Bureau
  • Mar 4, 2023, 01:07 PM IST

Hyderabad: హైదరాబాద్‌ హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది. తట్టి అన్నారం గ్రామంలో స్నేహితుల మధ్య గొడవ దాడులకు  దారితీసింది. దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు ఫైల్‌ చేసి విచారణ చేపట్టారు. కాగా పథకం ప్రకారమే దాడి జరిగిందని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని యువకుడి బంధువులు కోరుతున్నారు. 

Video ThumbnailPlay icon

Trending News