Pithapuram: పిఠాపురంలో పవన్‌ గెలుపు ధీమా.. ఈసారి ఎమ్మెల్యేగా పక్కా?

Pawan Kalyan Pithapuram Strategy: ఈసారి కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాననే ధీమాలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. ఎన్నికలు ముగిసినా కూడా పిఠాపురం ఎన్నికపై సమాలోచనలు చేస్తున్నారు. వచ్చిన ఓట్లను బేరీజు చేసుకుంటున్నారు.

  • Zee Media Bureau
  • May 20, 2024, 04:23 PM IST

Video ThumbnailPlay icon

Trending News