మధుమేహం వ్యాధిగ్రస్థులు బియ్యం అంటే అన్నం తినవచ్చా లేదా

';

మధుమేహం వ్యాధిగ్రస్థులు కూడా అన్నం తినవచ్చు. కానీ పరిమితంగా తీసుకోవల్సి వస్తుంది

';

బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్‌లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే అన్నం తినాలంటే ఈ బియ్యం ప్రిఫర్ చేస్తే మంచిది

';

బియ్యం లేదా తెల్లన్నంను బ్యాలెన్స్ డైట్ కింద పరిగణించాలి. పప్పులు, కూరగాయలు, ప్రోటీన్లు ఉండే ఆహారంతో తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

';

రోజుకు ఒకసారి తక్కువ పరిమాణంలో అన్నం తీసుకోవాలి. ఎంత మోతాదు అనేది వైద్యుని సలహా తీసుకోవాలి.

';

రాత్రి సమయంలో కాకుండా మద్యాహ్నం వేళ భోజనంలో బియ్యం తీసుకోవడం మంచిది

';

బియ్యం ఎక్కువగా వండకూడదు. ఎక్కువగా వండిన బియ్యం త్వరగా జీర్ణమైతే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

';

నియమితంగా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.

';

బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. తద్వారా అన్నం తిన్నప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయనేది తెలుసుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story