ఈ జీవి ప్రతి ఏడాది ఏడు లక్షల మంది మనుషుల ప్రాణాలు తీస్తుందంట..

';

Lion:

సాధారణంగా భూమి మీద సింహాం అత్యంత ప్రమాదకరమైన జంతువుగా భావిస్తాం.

';

Life threat:

చిన్న పరిమాణంలో ఉండి కోలుకోలేని వ్యాధులను దోమలు కల్గిస్తాయి.

';

Dangerious:

కానీ అత్యంత ప్రమాదకరమైన జీవులు ఏవో తెలిస్తే మీకు షాక్ అవుతారు.

';

Mosquitoes:

దోమల కాటు మనిషికి అత్యంత ప్రమాదకరమని ఇటీవల బైటపడింది.

';

Rainy season:

ఇవి ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపిస్తాయని చెబుతుంటారు.

';

Mosquito bite:

దోమల కాటు వల్ల ప్రతి ఏడాది దాదాపు ఏడు లక్షమంది బలౌతున్నారంట

';

Female mosquito:

ఆడదోమ అత్యంత డెంజరస్ గా కాటువేసి ప్రాణాలు తీస్తుందని చెప్తున్నారు.

';

Malaria, chikungunya:

దోమల వల్ల మలేరియా, చికెన్ గున్య, డేంగు,ఏనుగు వ్యాధి,ఎల్లో ఫీవర్ కల్గుతాయి

';

Africa country:

ఆఫ్రికాలో 95 శాతం మంది దోమలకాటు వల్ల వచ్చే వ్యాధులతొ మరణిస్తున్నారంట

';

VIEW ALL

Read Next Story