ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా వెళ్లే పాములు ఇవే..

';

side winder rattle snake:

మెక్సికో, యూఎస్ లో ఉండే సైడ్ విండర్ రాటిల్ స్నేక్ 29 కి. మీ. స్పీడ్ తో వెళ్తుంది

';

Rat snake:

విషపూరితమైన రాట్ స్నేక్ సెకనుకు 2.67 మీటర్లు ప్రయాణిస్తుంది.

';

cotton mouth snake:

అమెరికాలో ఉండే కాటన్ మౌత్ సెకనుకు 2.97 మీటర్ల స్పీడ్ తో వెళ్తుంది.

';

king cobra:

అత్యంత విషపూరిమైన కింగ్ కోబ్రా సెకన్ కు 3.33 మీటర్ల స్పీడ్ తో వెళ్తుంది.

';

yellow bellied sea snake;

సముద్రంలో ఉండే ఎల్లో బెల్లీడ్ సీ పాము గంటకు 4 కి.మీల వేగంతో ప్రయాణిస్తుంది

';

black monba:

ఆఫ్రికాలో కన్పించే బ్లాక్ మాంబా గంటకు 20 కి.మీ.ల స్పీడ్ తో వెళ్తుంది.

';

side winder snake:

ఎడారుల్లో ఎక్కువగా ఉండే సైడ్ విండర్ స్నేక్ గంటకు 18 కి.మీల వేగంతో వెళ్తుంది.

';

VIEW ALL

Read Next Story