Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన అంగాంగ ప్రదర్శనతో పాపులర్ అయింది. ముఖ్యంగా ఉత్తరాది భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన నటన కన్నా.. గ్లామర్‌తో తెలుగు, తమిళంలో టాప్ భామగ దూసుకుపోతుంది. తెలుగులో సవ్యసాచి మూవీతో అడుగుపెట్టిన ఈ భామ ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. తాజాగా ఈమె ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీపై హాట్ ఫోటోషూట్‌తో రచ్చ చేసింది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయికగా మారింది. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది. ఎంత బిజీగా ఉన్న ఏదో ఒక ఫోటో షూట్‌తో అలరించడం నిధి మార్క్ స్టైల్ అని చెప్పాలి.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన గ్లామర్‌తో తెలుగు సహా తమిళ ప్రేక్షకులను అలరిస్తోంది. తొందర్లోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరిహర వీరమల్లు' మూవీతో పలకరించబోతుంది.
Nidhhi Agerwal Hot Pics నిధి అగర్వాల్ హడావిడి ఇప్పుడు కనిపించడం లేదు. ఒకప్పుడు అయితే నిధి అగర్వాల్ అందాల జాతర ఓ రేంజ్లో ఉండేది. నేషనల్ క్రష్‌గా నిలిచిన నిధికి ఇప్పుడు అవకాశాలు లేకుండా పోయాయి..
Nidhhi Agerwal Hot Photos: టాలీవుడ్ భామ నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో తాజా హాట్ ట్రీట్ ఇచ్చేసింది, ఆమె షేర్ చేసిన ఫోటోలలో క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది, ఆ వివరాల్లోకి వెళితే
Nidhhi Agerwal Latest Pictures Goes Viral. తాజా ఫోటోలలో నిధి అగర్వాల్ గదవ కాస్త ఉబ్బినట్టుగా కనిపిస్తోంది. దాంతో అందాల 'నిధి' అగర్వాల్‌కు ఏమైంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Nidhhi Agerwal Latest hot Pictures Goes Viral. తాజాగా పొట్టి డ్రెస్సులో అందాల ట్రీట్ ఇచ్చిన నిధి అగర్వాల్.. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
Nidhhi Agerwal hot Pictures Goes Viral. ఇటీవలి కాలంలో 'అందాల నిధి' నిధి అగర్వాల్ తన అందచందాలతో కేక పెట్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అందాల జాతర చేసిన నిధి.. కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
హీరో సినిమాలో అశోక్ గల్లాకు జోడీగా నటించేందుకు నిధి అగర్వాల్ ఏకంగా కోటిన్నర అందుకున్నట్లుగా ఫిల్మ్ నగర్ టాక్. ఈ సమాచారం ప్రకారం నిధి పారితోషికం డబుల్ అయినట్టే.
Hero Movie Grand Pre Release Event Daggubati Rana : ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు, హీరో మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ హీరోగా పరిచయం అవువతోన్న మూవీ పేరు "హీరో". ఘనంగా హీరో మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. అశోక్‌కి చాలా అదృష్టం ఉందన్న రానా దగ్గుబాటి చెప్పగా... తన పిల్లలు సినిమాల్లోకి వస్తే.. అశోక్‌నే ఫాలో అవ్వమని చెప్తానన్నాడు సుధీర్.
కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో అందాల నిధి అగర్వాల్ సహజీవనం చేస్తున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. చెన్నైలో ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారని రూమర్స్ వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.