Eid Al Fitr 2024: హైదరాబాదీ స్పెషల్ షీర్ కుర్మా..

';

Ingredients..

నెయ్యి-4TBSP బాదం-2TBSP పిస్తా-2TBSP జీడిపప్పు-2TBSP వెర్మిసెల్లీ- 1 కప్పు ఖర్జూరం-2TBSP ఫుల్ ఫ్యాట్‌ పాలు-4 కప్పులు కుంకుమపూవు నీరు -2TBSP యాలకులు-1/4TBSP రోజ్‌ వాటర్ -1TBSP

';

Preparation..

స్టవ్ ఆన్‌ చేసి ఓ ప్యాన్‌ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. అందులో గింజలు వేసి వేయించాలి.

';

Vermicelli..

ఇప్పుడు కాస్త నెయ్యి వేసి వెర్మిసెల్లి లో ఫ్లేమ్ మంటపై నాలుగు నిమిషాలు వేయించాలి

';

MILK..

హెవీ బాటమ్ ప్యాన్‌లో మిల్క్ వేసి ఉడికించుకోవాలి.

';

Stir..

ఇందులో చక్కెర, డేట్స్, కుంకుమపూవు నీరు, కండెన్స్‌డ్ మిల్క్‌ వేసి బాగా కలపాలి.

';

Add..

ఆ తర్వాత వేయించిన వెర్మిసెల్లి, యాలకుల పొడి, రోజ్‌ వాటర్ వేసి బాగా కలపాలి.

';

Cool..

ఇప్పుడు వెర్మిసెల్లి బాగా చల్లారిన తర్వాత నట్స్ వేసి గార్నిష్‌ చేసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story